
||(ప్రతీకాత్మక చిత్రం)||
ఈవార్తలు, గ్రహణ ఫలం ఫలం: కార్తీక కార్తీక పౌర్ణమి రోజునే, అంటే .. నవంబర్ 8 వ తేదీన చంద్రగ్రహణం. భరణి నక్షత్రం మూడో పాదంలో రాహు గ్రస్త చంద్రగ్రహణం. ఆ రోజున ఏ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వరకు ఏర్పడుతుందంటే .. మధ్యాహ్నం 02: 38 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 06: 18 నిమిషాలకు గ్రహణం. ఈ ఏడాది ఏర్పడే చివరి చంద్రగ్రహణం.
గ్రహణ ప్రభావం ఇలా ..
స్పర్శ స్పర్శ – మధ్యాహ్నం 2: 38 గంటలకు
మధ్య మధ్య – మధ్యాహ్నం 4: 28 గంటలకు
మోక్ష మోక్ష – సాయంత్రం 6: 18 గంటలకు
ఆద్యంత ఆద్యంత – మొత్తం 3: 40 గంటలు
ఏ రాశివారు గ్రహణం గ్రహణం చూడరాదంటే ..
భరణి నక్షత్రం మేషరాశిలో మేషరాశిలో గ్రహణం పట్టడం వల్ల అశ్విని, భరణి, భరణి, కృత్తిక, నక్షత్ర జాతకులు. అంటే .. మేష రాశివారు గ్రహణం. చంద్రోదయం సాయంత్రం 5:27. కాబట్టి విడుపు సమయంలో 51 నిమిషాల పాటు మాత్రమే గ్రహణం. ఈ సమయంలో గర్భిణులు సాయంత్రం 5: 27 గంటల నుంచి సాయంత్రం 6: 18 గంటల వరకు కదలకుండా.
చంద్రగ్రహణ దోషం పోవాలంటే ..
మహామృత్యుంజయ మంత్రం అన్నింటికన్నా.
త్రయంబకం యజామహే సుగంధిం |
ఉర్వారుక మివబన్ధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని పాపాల నుంచి విముక్తి. హనుమాన్ చాలీసా చదివినా దోషం.
గమనిక: మత విశ్వాసాలను అనుసరించి మాత్రమే పై సమాచారం ఇవ్వటం. శాస్త్రీయ ఆధారాలు లేనందున పాఠకులు.
ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే సులభంగా సులభంగా రుణం .. పొందడం ఎలా అంటే.!
ఆయుర్వేద: రాగి రాగి పాత్రల్లో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ..