Home వార్తలు హెచ్చరిక : షియోమీ, రెడ్మీ, పోకో ఫోన్లలో ప్రమాదకర వైరస్ – VRM MEDIA

హెచ్చరిక : షియోమీ, రెడ్మీ, పోకో ఫోన్లలో ప్రమాదకర వైరస్ – VRM MEDIA

by VRM Media
0 comments
షియోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లలో ప్రమాదకర వైరస్


ఈవార్తలు టెక్ న్యూస్: షియోమీ xiaomi కంపెనీ ఫోన్లు వాడుతున్నారా? అయితే ఆ ఫోన్లలో ప్రమాదకర వైరస్ ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. షియోమీ సహా రెడ్‌మీ రెడ్‌మి, పోకో పోకో స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకర వైరస్‌లు గుర్తించామని. ఈ వైరస్ చేతికి డాటా హ్యాకర్ల చిక్కే ప్రమాదం ఉంది. ఈ ఫోన్లలో ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య దాదాపు 20 సమస్యలు, సమస్యలను గుర్తించామని. ఈ లోపాలకు సంబంధించిన వివరాలను ఓవర్ సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ప్రచురించారు.

ఎంఐయూఐ, హైపర్‌ ఓఎస్‌ వినియోగించే ఫోన్‌లలో భద్రతాపరమైన లోపాలు, సమస్యలు ఉన్నాయని సైబర్ నిపుణులు తెలిపారు. జియోమీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్(AOSP)లో యాప్ లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని సూచించారు. అయితే, ఈ లోపాలపై షియోమీ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.

32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,806 Views

You may also like

Leave a Comment