Home వార్తలు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణకు మేధావుల మోసం – VRM MEDIA

కేసీఆర్ మీద కోపంతో తెలంగాణకు మేధావుల మోసం – VRM MEDIA

by VRM Media
0 comments
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణకు మేధావుల మోసం


చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసేస్తామంటే తీసేస్తామంటే చప్పుడు చప్పుడు లేదు ..

కాళేశ్వరాన్ని పక్కనపెడతామంటే పోనీ పోనీ మాకెందుకనుకున్నరు ..

అమరజ్యోతివైపు కన్నెత్తి చూడబోనంటే చూడకపోనీ చూడకపోనీ అనుకున్నరు ..

తెలంగాణ పాటను ఆంధ్రా వ్యక్తితో వ్యక్తితో పాడిస్తామంటే పాడిస్తామంటే కిక్కురుమనరు ..

కేసీఆర్ మీద కోపంతోనే కోపంతోనే గదా ఇదంతా .. గైనెను గైనెను ఇంట్ల కూర్చోబెట్టిర్రు గదా గదా ..

మళ్లా ఇంకేం కోపం .. అస్థిత్వం ఆగమైతుంటే ఆగమైతుంటే రక్తం?

తెలంగాణ కోసం జనాన్ని పోగేసినోళ్లు పోగేసినోళ్లు మీరు ..

తెలంగాణ కోసం విద్యార్థుల్లో చైతన్యం చైతన్యం నింపినోళ్లు నింపినోళ్లు మీరు ..

తెలంగాణ కోసం మెదడును కరగదీసినోళ్లు కరగదీసినోళ్లు మీరు ..

తెలంగాణ కోసం నిద్రాహారాలు మానేసినోళ్లు మానేసినోళ్లు మీరు ..

మరి గిప్పుడేమైందిరా బై .. ఉద్యమ ఉద్యమ ఏడపాయె?

కాళోజీకి గిట్ట తెలిసి తెలిసి మిమ్ములను చీల్చి చీల్చి చెండాడేటోడు చెండాడేటోడు .. జయశంకర్ సారు సారు బతికుంటే మిమ్ములను ఉరికిచ్చి కొట్టేటోడు కొట్టేటోడు .. కొండా లక్ష్మణ్ బాపూజీకి బాపూజీకి ట్యాంక్‌బండ్‌లో ముంచేటోడు ముంచేటోడు .. ఒక ఆంధ్రా వ్యక్తి వ్యక్తి చేతిలో తెలంగాణ అస్థిత్వాన్ని పెడితే మాట్లాడరేం అని నాలుకకు సురుకు. తెలంగాణ మొత్తం జయజయ ధ్వానాలతో ధ్వానాలతో అందెశ్రీని అందలమెక్కిస్తే .. ఆయనేమో కీరవాణిని మించినోడు తెలంగాణల ఉన్నడా? అని అనుడు ఎంత వరకు వరకు? దీనిపైనా ఏ ఒక్క మేధావీ. నిజమే .. కేసీఆర్ మీద మేధావులకు కోపం. ఆ కోపంతోనే ఆయన్ను ఇంట్లో. అక్కడికే అక్కడికే. తెలంగాణ అధికారిక చిహ్నంలో, ఆర్టీసీ ఆర్టీసీ బస్సు చక్రంలో కళాతోరణం కళాతోరణం తీసేసే కుట్ర మౌనం మౌనం ఎందుకు? ఆ కళాతోరణం కేసీఆర్ తయారు చేసింది కాదు. తెలంగాణకు అస్థిత్వం. ఆనాడు కాకతీయ కళాతోరణంలో కళాతోరణంలో మార్పులు చేసిండని కేసీఆర్‌పై ఎత్తిన గొంతే .. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు? కాళేశ్వరాన్ని కేసీఆరే కట్టించినా .. ఉపయోగపడ్డది రాష్ట్రం మొత్తానికి. మరి మీ పిడికిళ్లకు సంకెళ్లు ఎందుకు ఎందుకు? అమరులజ్యోతి జాగా మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిందే. ఆ జ్యోతిని కండ్లతో ఎందుకు ఎందుకు? జయ జయహే తెలంగాణ అని పాడుకున్నది. అది తెలంగాణ. అది తెలంగాణ. కేసీఆర్ పక్కన పెడితే తెలంగాణ పాట పాట? అడిగిన మీరే .. పోయి పోయి పోయి ఆంధ్రా వ్యక్తి చేతిలో పెడితే మీ స్వరపేటికకు ఏం అడ్డం అడ్డం? ఇది తెలంగాణకు మీరు చేస్తున్న మోసం మోసం? 'ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం ప్రాంతం దాటించ తరిమికొట్టు తరిమికొట్టు తరిమికొట్టు, ప్రాంతం వాడే మోసం చేస్తే పొలిమేరలోనే బొందపెట్టు' అని కాళోజీ. మరి మిమ్మల్ని మిమ్మల్ని? ఆంధ్రోడి చేతిలో పాటను పాటను మీరూ మీరూ ప్రాంతేతరులే పొరమేర దాటించ దాటించ? ఇంకెన్ని రోజులు గప్‌చుప్‌గా? తెలంగాణ అస్థిత్వంపై జరిగే దాడిని ఇంకెన్ని రోజులు చూస్తు ఊరుకుంటరు?

– శివవాణి

తెలంగాణలో టెట్ పరీక్షల షెడ్యూల్ షెడ్యూల్ విడుదల .. పరీక్షలు ఎప్పుడు నుంచి అంటే.!
ఆయుర్వేద: రాగి రాగి పాత్రల్లో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ..

2,806 Views

You may also like

Leave a Comment