Home వార్తలు 3D ప్రింటర్ : చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింటర్ – VRM MEDIA

3D ప్రింటర్ : చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింటర్ – VRM MEDIA

by VRM Media
0 comments
3D ప్రింటర్ : చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింటర్


లండన్, ఈవార్తలు : 3డీ ప్రింటర్.. రాబోయే రోజుల్లో అంతా దీనిదే హవా. ప్రస్తుతం శాస్త్రవేత్తలు మానవ అవయవాల దగ్గరి నుంచి అవసరమైన ప్రతీ వస్తువును 3డీలో రూపొందించారు. అయితే, ప్రింటర్ అనగానే పెద్ద సెటప్ చేయవలసి ఉంటుంది. కానీ, అలాంటి ఇబ్బంది లేకుండా చేతిలో ఇమిడిపోయే 3డీ ప్రింట‌ర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏంచక్కా.. ఎక్కడ పడితే అక్కడే ఒక వస్తువును ప్రింట్ చేసుకొని వాడుకోవచ్చు. దాని ప్రొటోటైప్‌ను మసాచుసెట్స్ ఇన్‌ఔట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. త్వరలోనే దాన్ని అందుబాటులోకి తెచ్చేలా కృషిని కనుగొన్నారు.

32 బంతుల్లోనే సెంచరీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,808 Views

You may also like

Leave a Comment