[ad_1]
వైరస్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసింది. ఈ వైరస్ చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది కోట్లాదిమంది మరణాలకు కారణమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత చైనా పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. అటువంటి చైనాలో మరో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రపంచాన్ని ఐదేళ్లపాటు గద్వాంసానికి గురిచేసిన వైరస్ మిస్టరీ నుంచి ఇప్పుడిప్పుడే అనేక దేశాలు కోరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ మరో వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనాలో శరవేగంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నట్లు వైరస్ పేరు హ్యూ మెటానిమో వైరస్(HMPV) గా చెబుతున్నారు. ఇది ఆర్ఎన్ఏ వైరస్ గా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ న్యుమోవిరిడే, మెటాపున్యోమో వైరస్ జాతికి చెందినదిగా కనిపిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు అక్కడ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకో ప్లాస్మా, నిమోనియా, కోవిడ్ 19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు చెబుతున్నారు.
అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఈ వైరస్‌లో కోవిడ్ తరహాలోనే లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. శ్వాసకోస ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం డచ్ దీన్ని పరిశోధకులు2001లో మొదటిసారిగా గుర్తించినట్లు చెబుతున్నారు. అంటే దాదాపు ఆరు దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఈ వైరస్లు ఉన్నాయి. చైనా నుంచి వైరస్ వైరస్ విధ్వంసం సృష్టించిన తర్వాత ఈ మిస్టరీ వైరస్ ప్రబలుతోంది ఇదే ఇప్పుడు చైనాతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుంది అన్నదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. చైనా ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు. వైరస్ వ్యాప్తికి సంబంధించిన అంశాలను అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని తరచుగా చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. వైరస్ వైరస్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలను తీసుకుంటుంది. అయితే చైనాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ప్రపంచ దేశాలు కూడా క్షుణ్ణంగా ఉన్నాయి. ఆందోళనకరంగా అనిపిస్తే మాత్రం ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా ఎక్కడికి సంబంధించిన వైరస్ కు సంబంధించిన అంశాలను తెలుసుకుంటున్నట్లు ఆరోగ్య సమాచారం. కొద్దిరోజుల్లోనే కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird