Home అంతర్జాతీయ ఆ ఎంజైమ్ ను అడ్డుకుంటే క్యాన్సర్ కు చెక్.. గుర్తించిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు -VRM MEDIA

ఆ ఎంజైమ్ ను అడ్డుకుంటే క్యాన్సర్ కు చెక్.. గుర్తించిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు -VRM MEDIA

by VRM Media
0 comments
ఆ ఎంజైమ్ ను అడ్డుకుంటే అడ్డుకుంటే క్యాన్సర్ కు చెక్ .. గుర్తించిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు


ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ ను నివారించే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సాగుతున్నాయి. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను మార్చకుండా ఆపే ప్రక్రియను నిరోధించే ఒక ఎంజైమ్ ను దక్షిణ కొరియా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఆ ఎంజైమ్ ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ కణాలను తిరిగి సాధారణ కణాలుగా మారతాయని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. మానవాళికి పెనుముప్పుగా మారిన క్యాన్సర్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరులో కీలక మైలురాయిగా నిలిచింది. క్యాన్సర్ కణాలను తొలగించడానికి చత్ర చికిత్స, కీమో థెరపీ, శరీరంలో ఇమ్యునో థెరఫీ వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి.

వీటివల్ల కొన్ని కంటిచూపు వీటి వల్ల కలిగే మేలు ఎక్కువ కాబట్టి వైద్య నిపుణులు ఈ చికిత్స చేస్తూ వస్తున్నారు. అయితే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనికి భిన్నంగా ఆలోచించారు. సాధారణ కణాల క్యాన్సర్ కణాలుగా మారక చికిత్స చేసే కంటే అసలు ఎందుకు క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయో గుర్తించి, అలా మారకుండా అడ్డుకునే ప్రయత్నాలను కలిగి ఉంటాయి. పెద్ద పేగు క్యాన్సర్‌కు సంబంధించిన నిర్మాణాన్ని సేకరించి వాటితో ప్రయోగశాలలో చిన్న కణితులను అభివృద్ధి చేశారు. సాధారణ కణాల క్యాన్సర్ కణాలుగా మారేలా చేసే ప్రోటీన్లను నాశనం చేసే వ్యవస్థ పని చేయకుండా అడ్డుకుంటున్న ఎంజైమ్‌ని పేర్కొన్నారు. ల్యాబ్ లో పెంచిన ఆర్గనైడ్లలో ఆ ఎంజైమ్ ను అడ్డుకున్నారు. క్యాన్సర్ కణితి (ఆగఆర్గనాయిడ్) పెరుగుదల కాకుండా అవి మళ్లీ సాధారణ కణాలుగా మారాయని వారు గుర్తించారు. ఈ చికిత్సకు ప్రయోగశాల దశలో ఉన్న అమెరికా భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ గతినే మార్చేస్తుందని డాక్టర్‌కు చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ టిఫినీ ప్రస్తుత స్థితికి చేరుకుంది.

అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,803 Views

You may also like

Leave a Comment