Home అంతర్జాతీయ ఇండియాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. భారత్ వడ్డీ డబ్బులు ఉన్నాయంటూ కామెంట్ -VRM MEDIA

ఇండియాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. భారత్ వడ్డీ డబ్బులు ఉన్నాయంటూ కామెంట్ -VRM MEDIA

by VRM Media
0 comments
ఇండియాపై ట్రంప్ కీలక కీలక .. భారత్ భారత్ డబ్బులు ఉన్నాయంటూ ఉన్నాయంటూ కామెంట్


అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకొని తాజాగా ఆయన భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయాన్ని నిలిపివేతకు సంబంధించిన ఫైల్ పై ట్రంప్ తాజాగా సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారతదేశాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సహాయం ఎందుకు అందించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని. అమెరికాపై వాళ్లు భారీగా పనులు వేస్తున్నారు. తనకు భారతదేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని పేర్కొన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్ రెండో తేదీ నుంచి 25% సుంకం విధించబడింది. తాజాగా ట్రంపు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొద్దిరోజుల కిందటే అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లిన తర్వాత కూడా అమెరికా చర్యలు మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అమెరికాలో ఉంటున్న భారతీయులను యుద్ధ విమానాల్లో చేతులకు బేడీలు వేసి మరి భారతకు తీసుకొచ్చారు. కంపెనీ సర్వత్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ట్రంప్ భారత్ వద్ద డబ్బులున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఎవరు అడిగితే దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా సాయం అందించాలని నిర్ణయించిందో తెలియజేయాలంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సాయాన్ని నిలుపుదల చేయడం పట్ల అమెరికా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నప్పటికీ దీని గురించి భారత్ లో మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు.

ట్రంప్ ప్రభుత్వం ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు వివిధ రూపాల్లో ఇస్తున్న సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే చర్యల్లో భాగంగానే ఇటువంటి నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసిన వెంటనే ఎలా మాస్క్ ఆబ్జెక్ట్‌నే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డివోజిఈ) భారతదేశానికి అందించే సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు అందించే సాయం కూడా అమెరికా ప్రభుత్వం కొత్తూరు తగ్గించుకోవడంలో భాగంగా నిలిపివేసింది.

అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,805 Views

You may also like

Leave a Comment