[ad_1]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభం. బుధవారం నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్ స్ట్రోఫీని ఉన్నారు. 20 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పండగ. ఈ భారీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరుగుతున్న అతిపెద్ద క్రీడాకారుడు డోర్ ని ఇదే కావడం విశేషం. మార్చి 9వ తేదీన ఫైనల్ జరగనుంది. ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆడాల్సిన మ్యాచులకు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో ఉండటానికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో హైబ్రిడ్ పద్ధతిలో దుబాయిలో మ్యాచ్‌లో జరుగుతున్నాయి. 2017లో చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు భారత జట్టును ఓడించి టైటిల్ గెలిచింది. ఆ తరువాత ఎనిమిది ఏళ్లుగా టోర్నీ జరగలేదు. శ్రీలంక తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. పాకిస్థాన్‌లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు నేపథ్యంలో ఛాంపియన్ స్ట్రోని సమర్థవంతంగా నిర్వహించి అందరినీ పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది. ప్రస్తుతం భారతదేశం మనః అన్ని జట్లు కూడా పాకిస్థాన్‌లో ఉన్న సిరీస్‌లు ఆడుతున్నాయి.
టోర్నీ జరిగేది ఇలా..
ఛాంపియన్ స్ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కివీస్ ఉండగా.. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపులో ఉండే నాలుగు జట్లు తమ ప్రత్యర్ధితో ఒక్కోసారి తలపడతాయి. రెండు గ్రూపుల్లో టాప్ -2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టైటిల్ బోర్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ కు వెళితే దుబాయ్ లో జరగనుంది.
36 కెమెరాలతో..
ఛాంపియన్స్ ట్రోఫీని వీక్షించే అభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు ఐసిసి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా స్టేడియాల్లో 36 కెమెరాలతో మ్యాచులను అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. ఇందులో 360 డిగ్రీ కోణంలో మైదానంలో జరిగే ఆసక్తికర విశేషాలను సిద్ధమవుతున్న డ్రోన్ కెమెరాల ద్వారా స్టేడియాల చుట్టుపక్కల పరిసరాల విహంగ వీక్షణను కూడా అభిమానులు ఆస్వాదించవచ్చు. రోవింగ్ భగ్గీ కామ్, స్పైడర్ కామ్ల ద్వారా ఏరియల్ కవరేజీలో మరింత నాణ్యత కనిపించనుంది.
భారీగా నగదు బహుమతి..
టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ఈసారి భారీ మొత్తంలో నగదు బహుమతి లభిస్తోంది. విజేతకు రూ.19.4 కోట్లు, రన్న రప్ గా నిలిచే జట్టుకు రూ.9.7 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. నాలుగు సెమీ ఫైనలిస్టులకు రూ.4.9 కోట్లు అందుతుంది. మొత్తం ప్రైజ్ మనీ ని చూస్తే 2017తో పోలిస్తే దాదాపు 53% పెరిగింది.
తొలి మ్యాచ్‌లో పోటీపడే జట్లు..
తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. కరాచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు తెలపబడుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి లైవ్ చేసారు. గురువారం భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక జరుగుతుంది.
అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird