Home వార్తలుఖమ్మం నీలాద్రిలో రేపు మహాశివరాత్రి పండుగ సందర్భంగా నీలాద్రికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ పరిశీలించారు

నీలాద్రిలో రేపు మహాశివరాత్రి పండుగ సందర్భంగా నీలాద్రికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ పరిశీలించారు

by VRM Media
0 comments

పెనుబల్లి మండలం – నీలాద్రిలో రేపు మహా శివరాత్రి పండుగ సందర్బంగా నీలాద్రికి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలని స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలించారు. అనంతరం స్వామి వారి పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు,అనంతరం భక్తులకు ముందుగా శివరాత్రిశుభాకాంక్షలు తెలియజేశారు

2,828 Views

You may also like

Leave a Comment