
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. తాజాగా మరో వివాదం నిర్ణయాన్ని తీసుకున్న ఆయన ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించారు. తాజాగా ట్రంప్ ఉద్యోగ నిర్వహణలో పూర్తిస్థాయి ప్రక్షాళన మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 9500 మంది సిబ్బందిని ఒకేసారి తొలగించారు. వీరిలో ప్రభుత్వ భూములు, వయోవృద్ధుల సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కీలక విభాగాల సిబ్బంది ఉన్నారు. అంతర్గత వ్యవహారాల విభాగం, ఎండన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య, మానవసేవల విభాగాల్లోనూ సిబ్బందికి కోత విధించారు. ఫెడరల్స్వామ్యాన్ని స్థిరీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వచ్చారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ ఆబ్కారీ డోజ్ చేసిన సిఫార్సుల ఆధారంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా వేలమందిని ఒకేసారి తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో ఏడాదికాలంగా ప్రొబిషన్ లో ఉంటూ ఇంకా పర్మినెంట్ కానీ వారే ఉన్నారు. కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో వంటి స్వతంత్ర సంస్థల సిబ్బంది కొరతతో దాదాపు మూతబడే పరిస్థితి వచ్చింది. బ్యూరోలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి సైతం ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉద్యోగులను పెద్ద ఎత్తున కోల్పోయిన ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ వచ్చేవారం మరిన్ని కోతలు ఉంటాయని చెబుతున్నారు. స్వచ్ఛంద పదవి విరమణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను ఇప్పటి వరకు 75 వేల మంది అంగీకరించారని వైట్ హౌస్ వెల్లడించింది. ఒకవైపు ఉద్యోగులను తొలగించడం ద్వారా నిర్ణయాలను తీసుకున్న ట్రంపు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాన్ని అమెరికా గతంలో నిషేధించింది. మిలటరీలో లింగమార్పిడి వైద్య ప్రక్రియపై వేటు వేసింది. ఈ మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీల్లో మరొకదాన్ని ట్రంపు నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ట్రాన్స్ జెండర్ భావజాలాన్ని అనుమతించబోమన్నది ఆ ఉత్తర్వులో ఒకటి. ఒప్పందం మిలటరీ