Home అంతర్జాతీయ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. వైట్ హౌస్ లో ఫెయిత్ హౌస్.! -VRM MEDIA

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. వైట్ హౌస్ లో ఫెయిత్ హౌస్.! -VRM MEDIA

by VRM Media
0 comments
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో మరో సంచలన నిర్ణయం .. వైట్ హౌస్ లో ఫెయిత్ హౌస్.!


అమెరికా తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు సహా అనేక దేశాలకు చెందిన పౌరులను యుద్ధ విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన. వీటితోపాటు అనేక దేశాలపై సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. న్యూ ఆర్డిన్స్ లో సూపర్ బౌల్ ఫుట్‌బాల్ మ్యాచ్ ను ఆయన స్వయంగా వెళ్లి వీక్షించారు. ఈ పర్యటన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మాస్క్ బ్లాక్‌ని డోజ్ ఇప్పటికే ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో పలు లోపాలను గుర్తించినట్లు గుర్తించబడింది. ఇప్పటివరకు వీటిని గమనించలేదని.. లేకపోతే అమెరికాపై ఇప్పటికంటే తక్కువ భారం ఉండేదని. ఇటీవల డోజ్ కు ప్రజలలోని సమాచారం చూసేందుకు అనుమతులు లభించాయి. ట్రంప్ 2.0లో భాగంగా ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేయడంపై దృష్టిసారించారు. అందులో భాగంగానే ఏజెన్సీలో వృధా వ్యయాలపై దృష్టి సారించింది డోజ్.

ఈ సామర్థ్యంనే అమెరికా కరెన్సీలో అత్యంత తక్కువ పెన్నిల తయారీని నిలుపుదల చేయడానికి ట్రంప్ సూచనల విలువ. ఒక్కో పిన్ని తయారీకి రెండు సెంట్లు ఖర్చు అవుతోంది. ఇది అమెరికా ఆర్థిక శాఖపై భారాన్ని మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు పెన్నీల తయారైన నిలుపుదల కోసం ట్రంప్ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబడింది. అలాగే అమెరికాలోని క్రిస్టియన్ ల కోసం ప్రత్యేకంగా వైట్ హౌస్ లో ప్రతి శుక్రవారం పెయిత్ హౌస్ నిర్వహించేందుకు ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికాలోని క్రిస్టియన్లకు వేధింపులు ఉండవన్న సూచనతో పాటు వారికి భరోసా కల్పించే ఉద్దేశంతో ఫెయిత్ హౌస్ నిర్వహించేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో అమెరికాలోని మెజారిటీ క్రిస్టియన్లు ట్రంప్ కు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలోనూ ఆయన ప్రచారం సందర్భంగా బైబిల్ పట్టుకొని అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఉన్నారు. మనకి ఎన్నికల్లో ఆయనపై ప్రయత్నించిన తర్వాత తాను దేవుడిని మరింత ఎక్కువగా నమ్ముతున్నట్లు ప్రకటించారు. ఈ విధంగానే ఆయన ఫెయిత్ హౌస్ నిర్వహించేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,810 Views

You may also like

Leave a Comment