Home అంతర్జాతీయ అమెరికా తదుపరి అధ్యక్షుడు అతడే.. ఎలాన్ మాస్క్ సంచలన పోస్ట్ -VRM MEDIA

అమెరికా తదుపరి అధ్యక్షుడు అతడే.. ఎలాన్ మాస్క్ సంచలన పోస్ట్ -VRM MEDIA

by VRM Media
0 comments
అమెరికా తదుపరి అధ్యక్షుడు అధ్యక్షుడు .. ఎలాన్ ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు ప్రకటించి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ తాజాగా కీలక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గడిచిన ఎన్నికల్లో మాస్క్ ట్రంప్ కు మద్దతు తెలిపారు. 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మాస్క్ చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. తనను తాను డెమోక్రట్, ఆఫ్ రిపబ్లికన్ అని, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకొచ్చారు. బరాక్ ఒబామా, తెల్లరి క్లింటన్లకు ఓటు వేశారని గతంలో అనేక సందర్భాల్లో ఆయన ప్రకటించారు. జో బైడెన్ కు కూడా అయస్టంగానే ఓట్లు వేశానని. కానీ గడిచిన కొన్నాళ్లుగా ఆయన ట్రంప్ కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ కోరికనే అమెరికా తదుపరి అధ్యక్షుడు విషయంలో ఆయన చేసిన తాజా పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను తాజాగా ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో వాన్స్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తాడని మాస్క్ జోష్యం చెప్పారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశానికి కాబోయే తదుపరి అధ్యక్షుడు ఆయనే అంటూ ఒక పోస్టుకు సమానంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముగిసినసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండో ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మాస్క్ పేరు సంపాదించారు. ట్రంప్ తన గెలుపు కోసం కృషి చేసిన వారికి కీలక పదవులను కట్టబెట్టారు. ఈ వంటినే మSC కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) సంయుక్త సారధిగా బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మాస్క్ చేసిన పోస్ట్ సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పడానికి తన మనసులో ఉన్న భావాన్ని ఆయన వెల్లడించారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సమర్థవంతమైన పనితీరుతో అందరిని వాన్స్ ఆకట్టుకుంటున్నారు. పనితీరును దృష్టిలో పెట్టుకొని మస్కు ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మాస్క్ జరుగుతోంది ఈ పోస్టు రాజకీయంగా ప్రాధాన్యత కలిగినది కావడంతో సర్వత్ర చర్చ.

డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,806 Views

You may also like

Leave a Comment