[ad_1]
గడిచిన కొన్నాళ్లుగా ఉరుకులు, పరుగుల జీవితాలతో చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అనేక దేశాల్లో ప్రజలు ఆయుర్ధాం కూడా తగ్గిపోతోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల కొంత జీవన ప్రమాణం పెరిగింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధానంతో ఎక్కువ కాలం పాటు బతికేందుకు అవకాశం ఉంది. అటువంటి విధానాలను అనుసరించి అనేక దేశాలు ఎక్కువ ఆయుర్దాయం కలిగి ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా 80 ఏళ్లకుపైబడి ఆయుర్ధాయంతో అనేక దేశాలు ప్రజలు అదరహో అనిపిస్తున్నారు. ఆయా దేశాల్లో ప్రజల ఆయుర్ధాయం 80 ఏళ్లకుపైగా ఉండేందుకు అనేక అంశాలు సహకరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, మానసిక ప్రశాంతత సహాయపడుతుంది.
వీటి వల్లే ఆయా దేశాల్లోని ప్రజల ఆయుర్దాయం పెరుగుతోంది. ఉరుకులు, పరుగుల జీవితంలో అనేక దేశాల్లోని ప్రజలు వీటిని కోల్పోతున్నారు. చిన్న వయసులోనే రోగాలు బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాల్లో ప్రజలు మాత్రం అందుకు మినహాయింపు ఉంది. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతతతోపాటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ పొందుతూ సులభంగా 80 ఏళ్లకుపైగా జీవిస్తున్నారు. దీనికి పోషకాహారం, సరైన నిద్ర, సామాజిక బంధవ్యాలు, ధ్యానం, వ్యాయామ దోహధం చేస్తున్నారు. ఆయా దేశాల ప్రజలు వీటిని అనుసరిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. 80 ఏళ్ల ఏళ్లపైబడి ఆయుర్ధాయం కలిగిన ప్రజలతో కూడిన దేశాలను గుర్తించే.. మొనాకో 87 ఏళ్లు, హాంగ్‌కాంగ్ 85 ఏళ్లు, శాన్ మారినో 84 ఏళ్లు, జపాన్ 83 ఏళ్లు, దక్షిణ కొరియా 83 ఏళ్లు, స్పెయిన్ 83 ఏళ్లు ఏళ్లు, స్విట్జర్లాండ్ 83 ఏళ్లుగా సింగపూర్, 83 ఏళ్లు 83 ఏళ్లతో టాప్‌లో ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రజల జీవన విధానమే దీనికి కారణం.
మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird