[ad_1]
బంకర్లు.. వీటిని ఎక్కువగా రక్షణ శాఖ సిబ్బంది, మావోయిస్టులు, తీవ్రవాదులు వంటివారు వినియోగిస్తారు. తమ రక్షణ కోసం వీటిని అనేకచోట్ల ఏర్పాటు చేసుకుంటూ శత్రుదాదులు నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న వారి రక్షణ కోసం అమెరికాలోని ఒక కంపెనీ ప్రత్యేకంగా బంకర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును చేపడుతోంది. భవిష్యత్తులో యుద్ధాలు జరిగే అవకాశం లేదని, ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రమైన నష్టాలు సంభవించడానికి ఆస్కారం ఉందన్న అభిప్రాయంతో సదర సంస్థ బంకర్ నిర్మాణ శ్రీకారం చుడుతోంది. తరహా నష్టాలనుంచి బయటపడేందుకు బంకర్లు కీలకంగా ఉపయోగపడతాయని ఆ సంస్థ భావిస్తోంది. ప్రకృతి మధ్య యుద్ధాలు జరిగినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ఎవరు ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఈ బంకర్లు ఉపయోగపడతాయి. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకొని అమెరికాకు చెందిన ఒక కంపెనీ వ్యాపారం ప్రారంభించింది.
యుద్ధాలు జరిగిన, భయంకరమైన విపత్తుల సంభవించిన ప్రాణాలకు లేని అత్యంత దుర్యోధ్యమైన బంకర్లు నిర్మిస్తామని, వాటిలో సురక్షితంగా ఉండవచ్చని ప్రకటించారు. ఇవి ప్రజల సాధారణ కోసం కాదని.. సంపన్నులు, సెలబ్రిటీల కోసం తయారు చేసిన సదరు సంస్థ. ఒక్కో బంకర్ ఖరీదు రెండు కోట్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.172 కోట్లు. ఈ బంకర్లలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు ఉన్నంతటి రక్షణ ఉంటుందని కంపెనీ సేఫ్ బ్యాక్. అమెరికాలోని 50 నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈ అధ్యాధునిక లగ్జరీ బంకర్లను నిర్మించబోతున్నామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు ఏది అనే పేరు పెట్టింది. మొట్టమొదటి అమెరికాలోని వర్జీనియాలో 625 మందికి సరిపోయే బంకర్లను వచ్చే ఏడాది నిర్మిస్తామని ఆల్ కోర్బి తెలిపింది. వీటిలో ఉండే వారికి దేశాధినేతలకు ఉండే భద్రత కంటే ఎక్కువ భద్రత ఉంటుంది. అత్యంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నామన్న భావన వారికి కలుగుతుంది. విపత్కర సమయాల్లో వారు తమ ఎల్లలను వదిలిపెట్టి ఇక్కడ ఎటువంటి ఆందోళన లేకుండా గడపవచ్చు అని ఆ సంస్థ ప్రతినిధులు చూస్తున్నారు.
సేఫ్ నిర్మించబోయే బంకర్లు భూమికి 200 అడుగుల దిగువన ఉంటాయి. పేలుడు పదార్థాలు, బాంబులు కూడా ఏమీ చేయలేని దృఢత్వంతో వీటి గోడలను నిర్మిస్తారు. బంకర్లలో సురక్షితమైన హై స్పీడ్ లిఫ్టును ఉపయోగించారు. ఇక సౌకర్య విషయానికి వస్తే కృత్రిమ మేడతో కూడిన ఆరోగ్య సౌకర్యాలు, స్విమ్మింగ్ పూల్స్, డైనింగ్ సౌకర్యాలు, బయోమెట్రిక్ వ్యవస్థలు, ఇంటర్ ఆక్టివ్ టెక్నాలజీతో కూడిన గోడలు, పై కప్పులు, లైటింగ్ స్టేషన్ ఉంటాయి. ఖరీదును బట్టి వర్తింపు కూడా మారతాయి. 2000 అడుగులు విస్తీర్ణం నుంచి 20వేల అడుగుల విస్తీర్ణం వరకు రకరకాల సైజుల్లో బంకర్లు ఉంటాయి. ఏరి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఫోర్స్ వెబ్సైటు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అనేక విపత్తులు, యుద్దాల వల్ల అమెరికాలోని అనేక ప్రాంతాల ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతంగా ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పించేలా ఈ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.
మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird