Home ట్రెండింగ్ ఖమ్మం నియోజకవర్గ రాజకీయ పార్టీ సమావేశం

ఖమ్మం నియోజకవర్గ రాజకీయ పార్టీ సమావేశం

by VRM Media
0 comments

🔹 ఖమ్మం నియోజకవర్గ రాజకీయ పార్టీ సమావేశం

112-ఖమ్మం నియోజకవర్గ స్థాయి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో సమావేశం నిర్వహించి, క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:

📌 నిరంతర ఓటరు జాబితా ప్రక్రియ
📌 ఎన్నికల అభ్యర్థుల లెక్కల వివరాలు
📌 సాధారణ ఎన్నికల లెక్కల వివరాలు
📌 BLA నియామక ప్రక్రియ
📌 ఫామ్ 7, ఫామ్ 8 పై వివరణ
📌 ఫామ్ 7 ద్వారా మరణం & పర్మినెంట్ షిఫ్టింగ్ వివరాలు

గురించి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగినది

Vrm media
2,838 Views

You may also like

Leave a Comment