Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 22-04-2025 || Time: 07:46 PM

జర్నలిస్టుల న్యాయమైన కోరికను వెంటనే తీర్చాలని… వారికి కేటాయించిన స్థలాన్ని ఉచితంగా వారికి అందజేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన కొత్తగూడెం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు… వారికి కొత్తగూడెం జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు🙏🙏