రైతు సేవకుడు నల్లమలకు శుభాకాంక్షలు తెలిపిన — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల
రైతు సేవకుడు, జాతీయస్థాయి లో రైతు పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ,రైతులకు అండగా నిలుస్తూ రైతాంగానికి సేవలు అందిస్తున్న ప్రముఖ రైతు, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల వేంకటేశ్వర రావు గారికి ఉగాది పురస్కారం తో సత్కరించడంపై రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియచేశారు.