Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 05-07-2025 || Time: 09:47 PM

ఈరోజు తల్లాడ మండలం బిల్లిపాడు గ్రామంలో తుమ్మల గారి ప్రధాన అనుచరులు కీర్తి”శే” జక్కంపూడి కృష్ణమూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్న ముఖ్య నాయకులు…