ది. 05.04.2025. *పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్.* సీఎండీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రముఖ పాస్టర్ *మద్దిశెట్టి అజయ్ బాబు* గారిని అరగంట క్రితం ఖమ్మం అర్బన్ పోలీసులు అని చెప్పి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లారు. ఖమ్మ అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడగగా మా పోలీస్ స్టేషన్లో అజయ్ బాబు గారు లేరు అని సమాధానం సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మద్దిశెట్టి అజయ్ బాబు గారికి ఏదైనా జరిగితే ఊరుకొనేది లేదు. దీనికి పూర్తి బాధ్యత పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం.