ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో పండ్ల వ్యాపారులు రోడ్డు మీద పండ్లు పోసి అమ్ముతున్నందున వాహనదారులకు ఇబ్బంది కలగడంతో పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది అందువల్ల ఆ పండ్ల వ్యాపారులకి మున్సిపల్ అధికారులు 5000 రూపాయల జరిమానా విధించి ఆ పండ్ల వ్యాపారులను అక్కడ నుంచి తీపించిన మున్సిపల్ అధికారులు


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird