ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 10 వ డివిజన్లో ఖమ్మం పార్క్ లో ఉన్నటువంటి కెనాల్ లో వాటర్ ఫ్లోటింగ్ తో పాటు వచ్చినటువంటి వాటర్ బాటిల్స్ మరియు చెత్త, పిచ్చి ,మొక్కలను ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఆ కెనాల్ ని శుభ్రం చేయడం జరిగింది




VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird