✒️- 'దేనికైనా సిద్ధం..' ఇండియన్ ఆర్మీ పోస్ట్
పాకిస్థాన్‌తో ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ కీలక పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటూ.. జవాన్ల విన్యాస దృశ్యాలను షేర్ చేసింది. 'దేనికీ భయపడం, ఏదీ మమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం, క్లిష్టమైంది కాదు, ఎప్పుడూ సిద్ధమే' అని పేర్కొంది. ఇప్పటికే నేవీ కూడా సిద్ధంగా ఉన్నామని పోస్ట్ చేసింది..🌱
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird