తెలంగాణ స్థానిక ఎన్నికల సమరానికి సై.. ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆలస్యమైన సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
దీనిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.