సీనియర్ న్యాయవాది ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యులు కోటి రామకృష్ణ గారి కుమారుడు కోటి శరన్ తేజ గారు జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయిన శుభ సందర్భంగా వారిని ది:08/05/2025 న మధ్యాహ్నం 12.30 గంటలకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం మన బార్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించడం జరిగినది.
ఇట్లు
అధ్యక్షులు/జనరల్ సెక్రటరీ
డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్, ఖమ్మం


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird