37
వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం…

వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం…
వరంగల్ జిల్లా:-
వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం…
అతివేగంతో ఖమ్మం వైపు వెలుతూ ఎదురుగా వస్తున్న ఒక్క ఆటోను మూడు బైకులు ఢీ కొట్టిన కారు..
ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను హుటాహుటిన 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…
పోలీసుల అదుపులో కారు డ్రైవర్, సంఘటన స్థలానికి చేరి విచారిస్తున్న వర్ధన్నపేట పోలీసులు…
మనవత్వం చాటుకున్న పోలీస్ లు…

2,915 Views