
టీ స్టాల్ ప్రారంభానికి విచ్చేసిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాడు అమర్నాథరెడ్డి
రాజంపేట vrm న్యూస్ మే 23
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ టీ స్టాల్ ప్రారంభానికి
ఈనెల 24 5 2025 శుక్రవారం నేడు
టీ స్టాల్ ప్రారంభం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాడు అమర్నాథ్ రెడ్డి రాజంపేట టౌన్ గ్రామ ప్రజలకు అందుబాటులో ఆదర్శమంతుడుగా మన నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేకుండా గ్రామ ప్రజలకు న్యాయం చమకూరుస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ యుక్తిగా రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరుస్తూ మన ఆకేపాడు అమర్నాథ్ రెడ్డి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ గ్రామ ప్రజలు రాజంపేట నియోజకవర్గం సభ్యులు వైయస్సార్ సిపి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాడు అమర్నాథరెడ్డి