బైబిల్ మిషన్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ సంబరాలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బంజర బైబిల్ మిషన్ చర్చిలో రెవరెండ్ బేతంపూడి రాకడరాజా అయ్యగారి ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో సన్నిధిపరులు, సంఘస్తులు,మహనీయ కమిటీ వారు,తదితరులు పాల్గొన్నారు