
బైబిల్ మిషన్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ సంబరాలు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బంజర బైబిల్ మిషన్ చర్చిలో రెవరెండ్ బేతంపూడి రాకడరాజా అయ్యగారి ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో సన్నిధిపరులు, సంఘస్తులు,మహనీయ కమిటీ వారు,తదితరులు పాల్గొన్నారు
Vrm media jan penuballi
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird