
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి ఈశ్వర్ మే 29
నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, లోకేష్ ఆదేశాలతో మహానాడు సందడి
నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ సుగువాసి బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, టక్కోలు నుండి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలతొ పార్లిమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు మహానాడు మూడవరోజు కార్యక్రమానికి బయలుదేరారు.
పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి స్వయంగా కార్యకర్తల ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో బాలి రెడ్డి, చిన్నప రెడ్డి, వీర రెడ్డి, పెంచలయ్య, రాహుల్, ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.