Home తెలంగాణ ఈరోజు వి యం బంజరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ప్రభుత్వం మంజూరు చేసిన 29 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్టాలను పంపిణీ

ఈరోజు వి యం బంజరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ప్రభుత్వం మంజూరు చేసిన 29 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్టాలను పంపిణీ

by VRM Media
0 comments
Vrm media ప్రతినిధి vm బంజర

ఈరోజు వి యం బంజరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ప్రభుత్వం మంజూరు చేసిన 29 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్టాలను పంపిణీ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మన సత్తుపల్లి ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ మట్టా రాగమయి దయానంద్ గారికి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మట్టా దయానంద్ విజయకుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మేము గత పది సంవత్సరాల నుండి ఇంటి కోసం ఎదురు చూసిన కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల రూపంలో నెరవేర్చిందని ఈ సందర్భంగా లబ్ధిదారులు వాపోయారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి కిరణ్ కుమార్, మేకతోటి కాంతయ్య, వంగా నిరంజన్ గౌడ్, భూక్య కమల, గోగినేని రమేష్,భూక్య ప్రసాద్, వంగ విజయకుమారీ, భూక్య పుల్లయ్య,వంగ వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శిరీష తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.*

2,878 Views

You may also like

Leave a Comment