నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు…
మూడు వేర్వేరు కేసుల్లో 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత..
తొమ్మిది మంది అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు… కొనసాగుతున్న విచారణ
నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు…
నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కుటీర పరిశ్రమలాగా నకిలీ ప్రత్తి విత్తనములు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి మూడు వేర్వేరు కేసుల్లో 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టుకున్నారని, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని అన్నారు.