
అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు.
శనివారం పెదబయలు మండల సీతా గుంట పంచాయితీ ఒడిస్సా బోర్డర్ బ్రిడ్జి కింద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒడిశా నుండి రాజస్థాన్కు తరలిస్తున్న గంజాయి వాహనాన్ని పట్టుకున్న ఎస్సై కొల్లి రమణ కేంద్రంలో పెదబయలు ఎస్సై కొల్లి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా డస్టర్ కార్లో తరలిస్తున్న 170 కేజీల గంజాయిని సీజ్ చేశారు.
ఈ కేసులో రోషన్ మాలి అనే ముద్దాయిని ఒక డస్టర్ కారు లో 179 కేజీలు గంజాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీళ్ళు ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా ప్రాంతాల్లో కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, సుమారు 8.5లక్షలు విలువ ఉంటుందని, పెదబయలు ఎస్సై కొల్లి. రమణ తెలిపారు .