
నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం.
24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం.
ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.
రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన.
ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం….
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird