Vrm మీడియా అనంతగిరి సత్యనారాయణ
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల బొర్ర పర్యాటక ప్రాంతంలో జిల్లా అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు *జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ , ఎంపీడీవో ఏవివి కుమార్, ఏ టి డబ్ల్యు వెంకటరమణ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్
కిలో బాలాజీ మాట్లాడుతూ యోగాలో శారీరక ఆరోగ్య,శ్వాస పద్ధతులు,
ధ్యానాన్ని ఏకీకృతం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత భావోద్వేగ సమతుల్యత, ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుందని యోగా మనిషికి ఆరోగ్యకరంగా భౌతికంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని
తెలిపారు. కార్యక్రమానికి అనంతగిరి మండల అధికారులు వివిధ శాఖల కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు అరుకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం, ఎంపీగుమ్మ తను జారాణి, మండల ఎంపీపీ నీలవేణి, జడ్పిటిసి గంగరాజు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



