

*ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లో స్కూటీ ని ఢీ కొట్టిన లారీ…రామచంద్రరావు బంజర్ గ్రామంలోపంచాయితీ కార్యదర్శి గా పని చేస్తున్న సోనాలి అక్కడికక్కడే మృతి.విధులకు హాజర్ అవ్వటానికి వస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం..@ VRM NEWS ప్రతినిది.చెన్నకేశవ .పెనుబల్లి
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird