Home Uncategorized అంగన్వాడీ పిలుస్తోంది రా…

అంగన్వాడీ పిలుస్తోంది రా…

by VRM Media
0 comments

కడప జిల్లా

కొండాపురం మండలం

Vrm media ప్రతినిధి

మూడేళ్లు పూర్తయిన పిల్లలను నూతనంగా అంగన్వాడి కేంద్రానికి ఆహ్వానించడాన్ని “అంగన్వాడీ పిలుస్తోంది రా… “అనే మూడేళ్లు పూర్తయిన పిల్లలను నూతనంగా అంగన్వాడి కేంద్రానికి ఆహ్వానించడాన్ని “అంగన్వాడీ పిలుస్తోంది రా… “అనే కార్యక్రమంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ భారతి గారు పాల్గొనడం జరిగింది.
కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం నుంచి లాంఛనంగా మొదలుపెట్టింది. కొండాపురం మండలం వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇదే విషయాన్ని అంగనవాడి టీచర్ తారా దేవి పేర్కొన్నారు. అంగన్వాడీ పిలుస్తోంది… కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టామన్నారు. అన్ని కేంద్రాల పరిధిలో విస్తృత అవగాహన ప్రచారం చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏమేమీ ప్రయోజనాలు, విద్యా బోధన వంటి వాటిని సవివరంగా వివరిస్తున్నారు.

ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు

2,813 Views

You may also like

Leave a Comment