ఖమ్మం కొత్త కలెక్టరేట్ పరిధిలో సెడాల్ వ్యాలీ స్కూల్ ముందు ద్విచక్ర వాహనం యూటర్న్ తీసుకునే నేపథ్యంలో వైరా నుండి ఖమ్మం వైపు వస్తున్న బొలెరో వాహనం అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది ద్విచక్ర వాహనంపై ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తున్నారు, ఢీకొన్న వెంటనే బాడీస్ చల్లా చెదిరి పడిపోయి ఉన్నవి వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది, బొలెరో వాహనం ఢీకొన్న వెంటనే పక్కన చెట్లపదలో పడిపోయింది.