Home ఆంధ్రప్రదేశ్ పారెస్టు అదికారులు అనుమతులు వెంటనే ఇవ్వాలి, రోడ్డు పనులు ప్రారంబించాలి,

పారెస్టు అదికారులు అనుమతులు వెంటనే ఇవ్వాలి, రోడ్డు పనులు ప్రారంబించాలి,

by VRM Media
0 comments

అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా రిపోర్టర్ నారాయణ

Vrm media alluri jilla

యోగా కాదు రోడ్లు వేయాలి వినూత్న రితిలో గిరిజనులు నిర్సన

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి,మండలం జీనబాడు పంచాయతీ కోండ శిఖర పాలభంద గ్రామానికి పారెస్టు అదికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని రోడ్డు పనులు వెంటనే ప్రారంబించాలని యోగా కాదు రోడ్లు వేయండి మహప్రభో అంటు శనివారం ఆదివాసీ గిరిజనులు వినూత్న రీతిలో నిర్సన తెలిపారు,మాకు యోగ వద్దు రోడ్లు వేయండి! అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, విరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పల్గోని మాట్లాడారు స్వాతంత్ర్య వచ్చి 80 ఎళ్ళుకు అడుగు పెడుతున్న కంప్యూటర్ కాలంలో విజన్ 2047 అంటు రాష్ట్ర ముఖ్య మంత్రి కళలు కంటున్న కూటమి ప్రభుత్వ సంవత్సర కాలం సంభరాలు జరుపుకుంటున్న గిరిజనోద్దరణ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడవి బాట పట్టిన నేటికీ గిరిజనులకు మౌళిక సదు పాయాలు కల్పించడంలో పూర్తిగా విఫల మయ్యారని, అగ్రహారం వ్యక్తం చేశారు, ఈకార్యక్రమం లో చేదల రాంబాబు వంతల శ్రీను తోపాటు అదికసంఖ్యలో గిరిజనులు మహిళలు పల్గోన్నారు,

2,880 Views

You may also like

Leave a Comment