VRM Media న్యూస్ రిపోర్టర్ N లక్ష్మయ్య సత్తుపల్లి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం :- సత్తుపల్లి నుండి ఖమ్మం వెళ్లే హైవే రోడ్డు లంకపల్లి బీసీ కాలనీ దగ్గర RJ 09 Gc 3384 నంబర్ గల లారీ జామయిల్ లోడుతో,కరెంటు స్థంబాన్ని గుద్దుకుంటూ వెళ్లి రామాలయాన్ని పూర్తిగా ధ్వంశం చేసిన సంఘటన ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 1:30 time లో జరిగింది Driver కి కాలు కి గాయం అయ్యింది అంబులెన్సు లో హాస్పిటల్ కి తరలిచారు అంతనితోపాటు చందరావు అనే అతను రామాలయంలో పడుకున్నాడు అతనికి స్వల్పగాయలు అయినాయి అతనిని పెనుబల్లి govet హాస్పిటల్ కి తరలించారు…