Home వార్తలుఖమ్మం వియ్యం బంజర సెంటర్లో ఘనంగాడిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

వియ్యం బంజర సెంటర్లో ఘనంగాడిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

by VRM Media
0 comments


పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరావు గారు, ఈడ కమలాకర్ గారు, పొట్లపల్లి వెంకటేశ్వరరావు గారు, చీకటి రామారావు బుక్క
కృష్ణవేణి ,మల్లెల రాజా, మేకతోటి కాంతయ్య గారు ,వేముల కిరణ్ , చలమాల రాజ్కుమార్ ,మామిడి రవిశంకర్, కాటిని చెన్నకేశవ,తదితరులు పాల్గొన్నారు….!
కాటిని చెన్నకేశవ,@vrm news ప్రతినిది.పెనుబల్లి

2,862 Views

You may also like

Leave a Comment