Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామంలో నీ మండల ప్రాథమిక పాఠశాల లో 6 7 8 తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాణ త్యాగానికైనా సిద్ధం అరెస్టు కైనా సిద్ధం.

ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామంలో నీ మండల ప్రాథమిక పాఠశాల లో 6 7 8 తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాణ త్యాగానికైనా సిద్ధం అరెస్టు కైనా సిద్ధం.

by VRM Media
0 comments

వి ఆర్ ఎం న్యూస్ ఒంటిమిట్ట బాల మౌలాలి.

ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 1946లో స్థాపించబడింది గత వైయస్సార్ ప్రభుత్వంలో మండల ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఆరు ఏడు ఎనిమిది తరగతులను మండల జడ్పీ హైస్కూల్ కు తరలిస్తామని ఎన్నికల రావడంతో ప్రతిపాదన తీసుకురావడం జరిగినవి ప్రస్తుత కోటమీ ప్రభుత్వంలో కూడా అదే పందాలు చెప్పడంతో చిన్న కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర ధర్నా నిర్వహించారు తల్లిదండ్రులు ఆందోళనలో అరెస్టు కైనా సిద్ధం ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఈ సమస్యను ఈ సమస్యను రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో డీఈవో గారికి చరవాణి ద్వారా ఈ విషయాన్ని మాట్లాడి తప్పకుండా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించి కచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపినట్లు తెలిపినట్లు స్కూల్ కమిటీ చైర్మన్ ఓర్పు రాజేష్ తమ్మినేని మధుసూదన్ బత్తల సురేష్ తెలిపారు. టిడిపి ప్రభుత్వం స్పందించి పిల్లల తల్లిదండ్రులు కోరుచున్నారు.

2,828 Views

You may also like

Leave a Comment