Home తెలంగాణ కల్లూరు పట్టణ లో జాతీయ రహదారికి అనుకొని జోరుగా చిరువ్యపారస్తులు

కల్లూరు పట్టణ లో జాతీయ రహదారికి అనుకొని జోరుగా చిరువ్యపారస్తులు

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి శ్రీనివాస్ కల్లూరు

కల్లూరు

చోద్యం చూస్తున్న మునిసిపాలి టి ఆదికారులు కల్లూరులో డ్రైనేజీలపై వ్యాపారాలు జాతీయ రహదారిపై పాదాచార్యులు కల్లూరు లో రోజు ప్రమాదాలకు నిలయంగా మారిన పట్టించుకోని ట్రాఫిక్ అధికారులు ప్రమాదాలు నివారించండి అంటూన ప్రజలు, స్కూలు పిల్లలు, చండ్రుపట్ల రోడ్డు వద్ద ప్రతిరోజు చిన్న పెద్ద యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అంటున్న ప్రజలు VRM మీడియా ప్రతినిధి రాథోడ్ శ్రీనివాస్

2,858 Views

You may also like

Leave a Comment