Home తెలంగాణ ఈరోజు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

ఈరోజు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

by VRM Media
0 comments

ఈరోజు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెనుబల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వరావు, మేకతోటి కాంతయ్య, మల్లెల రాజా, ఈడ, పసుమర్తి విశ్వనాథ్, గూడూరు మాధవరెడ్డి, గోదా చెన్నారావు ,బానోతు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు…!
@vrm news ప్రతినిది.చెన్నకేశవ పెనుబల్లి

2,845 Views

You may also like

Leave a Comment