Home ఆంధ్రప్రదేశ్ మహాప్రభో. నా పొలాన్ని నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి

మహాప్రభో. నా పొలాన్ని నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి

by VRM Media
0 comments


చెర్లోపల్లి కి చెందిన మామిడి ఓబుల్ రెడ్డి అయినానా పొలంలో అక్రమంగా సర్వేనెంబర్ 1604 /2 బోరు వేశారు.

వి ఆర్ ఎం న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జూన్ 19

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన మామిడి ఓబుల్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి సర్వేనెంబర్ 1604/2 లో ఒక ఎకరా 27 సెంట్లు భూమి కలదు నేను బ్రతుకుతెరువు కోసం కువైట్ కు వెళ్లాను నేను గ్రామంలో లేని సమయంలో మా గ్రామానికి చెందిన ఆరవ సుబ్బరామయ్య నా భూమిని ఆక్రమించాడు నేను కువైట్ నుంచి వచ్చిన తర్వాత నేను నా భూమిని ఎందుకు ఆక్రమించావు అని అడగగా నీది కాదు అంటూ దౌర్జన్యం చేశాడు అతనికి భూమికి సంబంధించిన ఎటువంటి రికార్డులు లేవు నా పేరు మీద పాస్బుక్ కూడా కలదు కడప జాయింట్ కలెక్టర్ గారికి ఒంటిమిట్ట తహసిల్దార్ గారికి ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసినాను అయినను అతను నా పొలంలో బోరు కూడా వేసి మోటార్ బిగించాడు ఏమి ఈ దౌర్జన్యం అని అనగా నీ అంత చూస్తానని బెదిరిస్తున్నాడు దయవుంచి ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉంది దీనిపై విచారణ జరిపి పోలీసు వారు అతనిపై కేసు నమోదు చేసి నాకు న్యాయం చేస్తారని అలాగే తాసిల్దారు గారు మా భూమిని నాకు ఇప్పించగలరని కోరడమైనది.

పాత్రికేయులు వివరణ కోరగా
ఒంటిమిట్ట ఎమ్మార్వో మామిడి ఓబుల్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చు అని అన్నారు.

2,844 Views

You may also like

Leave a Comment