Vrm media కల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మండల స్థాయి క్రీడా పాఠశాలలు ఎంపికలు ఈరోజు స్థానిక గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం క్రీడా మైదానం నందు కల్లూరు మండల నలుమూలల నుండి బాల బాలికలు 15 మంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని వచ్చిన 15 మంది విద్యార్థులు కూడాను బ్యాటరీ టెస్ట్ 9 ఈవెంట్లను చేసి ఈనెల 25వ తారీకు సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం నందు నిర్వహించేట టువంటి జిల్లా స్థాయి పోటీలకు 15 మంది బాలబాలికలు కల్లూరు మండలం నుంచి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనటానికి అర్హత సాధించినట్లు కల్లూరు మండల విద్యాశాఖ అధికారిని పత్తిపాటి నివేదిత తెలిపారు ఈ పోటీల నిర్వహణ బాధ్యతను ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడా బీమా .పసుపులేటి వీర రాఘవయ్య. అప్పారావు సతీష్. పద్మ త్రివేణి కోచులు గౌతమ్ రెడ్డి. .శ్రీనివాస్ ..గోపాల్ రావు.ఫిజికల్ ట్రైనర్ నాగబాబు. వీరందరూ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బ్యాటరీ టెస్ట్ పోటీలు నిర్వహించి వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించి వారికి వచ్చిన మార్కుల ఆధారంగా 27 మార్కులకు పరీక్ష నిర్వహించి వారిని జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారని నిర్వాహన కమిటీ బాధ్యతలు తెలియజేయడం జరిగినది వ్యాయామ విద్యా విభాగం కల్లూరు మండలం విద్యాశాఖ కల్లూరు కల్లూరు మండల విద్యాశాఖ అధికారిని పత్తిపాటి నివేదిత పర్యవేక్షణలో నిర్వహించినారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird