Home Uncategorized స్వర్ణికా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

స్వర్ణికా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ kallur

స్వర్ణక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన సంస్థ డైరెక్టర్ వలపర్ల రవి. బుధవారం కల్లూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ లో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ డైరెక్టర్ నిర్వహించారు ప్రతినెల కొంతమంది నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసర సరుకులను పంపిణీ చేయడంలోనూ నిరుపేదలకు దుస్తులు పంపిణీలోనూ సంస్థ పరంగా సహాయ కార్యక్రమాలు వేగవంతం చేస్తామని దాతల సహకారంతో సత్తుపల్లి పట్టణంలోని ప్రముఖుల ద్వారా విరాళాలను సేకరించి నిరంతరం ప్రక్రియగా కొనసాగిస్తామని స్వర్ణిక స్వచ్ఛంద సేవ సంస్థ యొక్క లక్ష్యం నిరుపేదలు అంగవైకల్యం కలిగిన వారు వికలాంగులకు సైతం ఎల్లవేళలా సహాయ కార్యక్రమాలకు శ్రీకారం అందించడంలో ముందుంటుందని సమస్త డైరెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణికా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు

2,808 Views

You may also like

Leave a Comment