Home ఆంధ్రప్రదేశ్ శనివారం జరిగే యోగాంధ్రను జయప్రదం చేయాలి.ఒంటిమిట్ట ఎంపీడీవో సుజాత

శనివారం జరిగే యోగాంధ్రను జయప్రదం చేయాలి.ఒంటిమిట్ట ఎంపీడీవో సుజాత

by VRM Media
0 comments

వి ఆర్ ఎం న్యూస్ బాలమౌళి ఒంటిమిట్ట జూన్ 20

శనివారం 21వ తేదీ జరిగే యోగ ఆంధ్ర జయప్రదం చేయాలని ఒంటిమిట్ట ఎంపీడీవో సుజాత తెలిపారు యోగాంధ్ర కార్యక్రమానికి అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలన్నారు శనివారం ఉదయం 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమం ఉంటుందని ప్రపంచ యోగ దినాన్ని పురస్కరించుకుని ఈనెల 21న యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు ప్రజల నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది అన్నారు.

2,865 Views

You may also like

Leave a Comment