
VRM MEDIA ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు డిఎంపి ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు ..
తెలంగాణ రాష్ట్రo లో రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలి అని, ప్రతి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త ఒక సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కు కృషి చెయ్యాలి అని తెలిపారు.. ఎటువంటి వర్గ విబేధాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అబ్యర్థిని గెలిపించుకోవాలి అని తెలియజేసిన…పొంగులేటి, మట్టా..
రానున్న స్థానిక ఎన్నికల్లో ఎదురు కోవలిసిన పరిస్థితులను, పలు సూచనలు, సలహాలు ను తెలియజేసారు…కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన పథకాలు ప్రజలకు ప్రతి గడప, గడప కు తెలియజేయ్యాలి అని సూచించారు.. అదేవిదంగా ఈ సమావేశం లో పలు విషయాలు పై మాట్లాడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన… మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనన్న,డాక్టర్ మట్టా దయానంద్ మరియు మువ్వా విజయ్ బాబు
ఈ కార్యక్రమం లో
సత్తుపల్లి, కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ చౌదరి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగబోయిన పుల్లారావు, లక్కినేని కృష్ణ, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోట్రూ అర్జున్ రావు , ఏనుగు సత్యంబాబు, కె.వి, మార్కెట్ కమిటీ డైరెక్టరు దొడ్డపునేని శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు, నల్లగట్ల పుల్లయ్య గూడా జోజి, జిల్లెల్ల కృష్ణారెడ్డి మండలం పట్టణం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళాలు పాల్గొన్నారు..