Home వార్తలుఖమ్మం గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ యోగ దినోత్సవం

గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ యోగ దినోత్సవం

by VRM Media
0 comments
Vrm media ఖమ్మం

ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ యోగ దినోత్సవం ను పురస్కరించుకొని Sk.Bahar ali yoga guru ఆధ్వర్యంలో విద్యార్థులు రకరకాల యోగా ఆసనాలు వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమన్ని NCC ,NSS & PD వారు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ Dr.A. రజిత గారు,NSS co.Ordinator K.రజిత గారు పాల్గొనడం జరిగింది

2,850 Views

You may also like

Leave a Comment