ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు Druge Abuse అనే అంశంపై డిగ్రీ కాలేజీ to తనికెళ్ళ వరకు 2K Run ను నిర్వహించారు విద్యార్థులు 2K run లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమన్ని NCC ,NSS & PD వారు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ Dr.A. రజిత గారు,NSS co.Ordinator K.రజిత గారు, NCC co-ordinater C. శోభా దేవి గారు,Physical Director B. రమ్య గారు,NCC -PI Stff P. శోభ గారు పాల్గొనడం జరిగింది